ఢిల్లీ లో రేపు బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం 1 y ago

featured-image

రేపు బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. పలు అంశాలపై ఒప్పందం చేసుకోనున్న గేట్స్ ఫౌండేషన్,రాష్ట్ర ప్రభుత్వం. విద్య, ఆరోగ్యం, వ్వవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గేట్సే ఫౌండేషన్ సహకారం అందించ‌నుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD